T20 World Cup: విరుచుకుపడుతున్న క్లాసెన్‌ను పెవిలియన్‌కు పంపిన హార్దిక్‌!

దక్షిణాఫ్రికాపై అద్భుత విజయాన్ని నమోదు చేసి టీమ్‌ ఇండియా టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup)ను అందుకుంది. 17వ ఓవర్లో క్లాసెన్‌ను పెవిలియన్‌కు పంపి హార్దిక్‌ భారత్‌ ఆశలకు జీవం పోశాడు. మ్యాచ్‌ను మలుపు తిప్పిన ఆ వికెట్‌ మీరూ చూడండి. 

Updated : 30 Jun 2024 09:17 IST

దక్షిణాఫ్రికాపై అద్భుత విజయాన్ని నమోదు చేసి టీమ్‌ ఇండియా టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup)ను అందుకుంది. ఒక సమయంలో విధ్వంసకర షాట్లతో విరుచుకుపడుతున్న క్లాసెన్‌ (52).. మ్యాచ్‌ను దక్షిణాఫ్రికాకు అనుకూలంగా మార్చేశాడు. అదే సమయంలో 17వ ఓవర్లో క్లాసెన్‌ను పెవిలియన్‌కు పంపి హార్దిక్‌ భారత్‌ ఆశలకు జీవం పోశాడు. మ్యాచ్‌ను మలుపు తిప్పిన ఆ వికెట్‌ మీరూ చూడండి. 

Tags :

మరిన్ని