Pharmaceutical: ఫార్మా రంగంలో దూసుకెళ్తున్న భారత్‌

కోవాగ్జిన్.. రెమిడిసివిర్.. పేర్లు ఏవైనా ప్రపంచ విపత్తులకు కారణమైన వ్యాధులకు ఔషధాలు తయారు అవుతున్నవి భాగ్యనగరంలోనే. ప్రపంచస్థాయిలో ఫార్మా రంగంలో భారత్ ఎంతో ముందుంది. 150కి పైగా దేశాలకు భారత్ నుంచి వివిధ ఔషధాలు ఎగుమతి అవుతున్నాయి.

Published : 08 Jul 2024 15:50 IST

కోవాగ్జిన్.. రెమిడిసివిర్.. పేర్లు ఏవైనా ప్రపంచ విపత్తులకు కారణమైన వ్యాధులకు ఔషధాలు తయారు అవుతున్నవి భాగ్యనగరంలోనే. ప్రపంచస్థాయిలో ఫార్మా రంగంలో భారత్ ఎంతో ముందుంది. 150కి పైగా దేశాలకు భారత్ నుంచి వివిధ ఔషధాలు ఎగుమతి అవుతున్నాయి. మన దేశం నుంచి జరుగుతున్న ఎగుమతుల్లో 35శాతానికి పైగా తెలంగాణ నుంచే ఉన్నాయి. కరోనా సమయంలో భారత్ బయోటెక్ నుంచి ఉత్పత్తైన ‘కోవాగ్జిన్’తో పాటు కాన్సర్, హెచ్‌ఐవీ లాంటి మొండి వ్యాధులకు కూడా ఔషధాలు మన రాష్ట్రం నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. కరోనా నియంత్రణను ఉపయోగించిన ‘రెమిడిసివిర్’ ఇంజెక్షన్లు కూడా హెటిరో ఉత్పత్తి చేసి మార్కెట్‌లో అందుబాటులో ఉంచినవే. ఇలా కీలకమైన వ్యాధులకు ఔషధాలు ఇక్కడ తయారై ఎగుమతవుతున్నాయి. ఫార్మా రంగానికి మరింత ప్రోత్సాహం అందించడానికే హైటెక్స్ వేదికగా ‘ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్’- 73వ సమావేశం జరిగింది. మరి ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం..!

Tags :

మరిన్ని