Ap News: చిన్నారికి కొండంత కష్టం.. దాతల సాయం కోసం ఎదురుచూపులు

ఊహ తెలియని పసిప్రాయం బోసినవ్వులతో అలరిస్తుంటే తల్లిదండ్రులు మురిసిపోయారు.

Published : 04 Jul 2024 18:54 IST

ఊహ తెలియని పసిప్రాయం బోసినవ్వులతో అలరిస్తుంటే తల్లిదండ్రులు మురిసిపోయారు. ఆయితే ఆ ఆరు నెలల పసిప్రాణాన్ని జన్యుపరమైన వ్యాధి పీడిస్తోందని తెలిశాక వారు మనోవేదన చెందుతున్నారు. ఈ వ్యాధికి ఇచ్చే ఇంజక్షన్ ఖరీదు రూ.16 కోట్ల అవుతుందని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఓ సాధారణ ప్రైవేటు ఉద్యోగి అయిన చిన్నారి తండ్రి అంత మొత్తం సమకూర్చడం అయ్యేపని కాదు. దీంతో ఆ పసిప్రాణాన్ని కాపాడుకునేందుకు దాతల సాయం కోసం కన్నవారు ఎదురుచూస్తున్నారు.

Tags :

మరిన్ని