Pulivendula: రుషికొండ తరహాలో.. పులివెందుల క్లబ్‌హౌజ్‌

పర్యాటక భవనాల పేరుతో నిర్మించి, పార్టీ కార్యక్రమాలకు వాడుకోవడానికి మాజీ సీఎం జగన్ పన్నిన పన్నాగాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అందులో భాగంగానే పులివెందులలో క్లబ్‌హౌస్ యజమానికి అధికారులు దాసోహమయ్యారు.

Published : 04 Jul 2024 11:31 IST

పర్యాటక భవనాల పేరుతో నిర్మించి, పార్టీ కార్యక్రమాలకు వాడుకోవడానికి మాజీ సీఎం జగన్ పన్నిన పన్నాగాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అందులో భాగంగానే పులివెందులలో క్లబ్‌హౌస్ యజమానికి అధికారులు దాసోహమయ్యారు. పర్యాటకులు రాకపోయినా ఫోర్ స్టార్ హోటల్ నిర్మాణం పేరుతో కడప ఎంపీ అవివాష్ రెడ్డి బావ.. విజయశేఖర్ రెడ్డికి అయాచిత లబ్ధి చేకూర్చేందుకు అధికారులు అడ్డదార్లు తొక్కారు. పర్యాటక అభివృద్ధి సంస్థల ద్వారా భవనం పూర్తి చేయించి.. తమ సొంత అవసరాలకు వాడుకోవాలన్నది వైకాపా నేతల అసలు ఉద్దేశంగా తెలుస్తోంది. 

Tags :

మరిన్ని