నిధుల్లేక... నిలిచిపోయిన జహీరాబాద్‌ ‘అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కు’ పనులు!

ప్రస్తుతం ఉన్న ఉరుకులు పరుగుల జీవితంలో ఏ మాత్రం సమయం దొరికినా ప్రజలు ప్రకృతిలో గడపడానికి ఇష్టపడుతున్నారు.

Published : 04 Jul 2024 13:19 IST

ప్రస్తుతం ఉన్న ఉరుకులు పరుగుల జీవితంలో ఏ మాత్రం సమయం దొరికినా ప్రజలు ప్రకృతిలో గడపడానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా వారాంతాలు వస్తే తప్పనిసరిగా పార్కుల్లో సరదగా సేదతీరుతున్నారు. ఇంకా అటవీ ప్రాంతంలాంటివి ఉంటే ఆ అనుభూతే వేరు అన్నట్లు ఉంది ప్రస్తుత పరిస్థితి. దీనికి అనుగుణంగా గత ప్రభుత్వం అటవీ ప్రాంతాలను అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా మలచడానికి బాటలు వేసింది. కానీ పూర్తిస్థాయిలో నిధులు కేటాయించకపోవడంతో.. అర్ధంతరంగా పనులు నిలిచిపోయాయి. దీంతో అవి ప్రారంభానికి కూడా నోచుకోకుండా శిథిలమైపోతున్నాయి. 

Tags :

మరిన్ని