Kurnool: వైకాపా నిర్లక్ష్యం.. రోగులకు శాపం

రాయలసీమ వైద్య ప్రదాయినిగా ఆ ఆస్పత్రికి పేరు. నిత్యం వేలాది మందికి సేవలు అందిస్తున్న పెద్దాసుపత్రిగా ప్రసిద్ధి. దశాబ్దాలుగా ఎందరికో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్న కర్నూలు సర్వజన వైద్యశాలకు గత ఐదేళ్లుగా సుస్తి చేసింది.

Published : 03 Jul 2024 11:02 IST

రాయలసీమ వైద్య ప్రదాయినిగా ఆ ఆస్పత్రికి పేరు. నిత్యం వేలాది మందికి సేవలు అందిస్తున్న పెద్దాసుపత్రిగా ప్రసిద్ధి. దశాబ్దాలుగా ఎందరికో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్న కర్నూలు సర్వజన వైద్యశాలకు గత ఐదేళ్లుగా సుస్తి చేసింది. వైకాపా పాలనలో నిర్లక్ష్యానికి గురై నీరసించిపోయింది. ఐసీయూలోనూ కనీస వసతులు లేకపోవటంతో రోగులకు ఇక్కట్లు తప్పటం లేదు.

Tags :

మరిన్ని