Biden Vs Trump: అధ్యక్ష అభ్యర్థుల చర్చ.. బైడెన్‌ పేలవ ప్రదర్శనపై సొంత పార్టీ నుంచే విమర్శలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి రెండోసారి అధికారం చేపట్టాలని భావిస్తున్న అధికార డెమొక్రాట్లకు తొలిచర్చలోనే ఊహించని దెబ్బ తగిలింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌తో పోలిస్తే బైడెన్ ప్రదర్శన చాలా ఘోరంగా ఉన్నట్లు నిపుణులు, వీక్షకులు పేర్కొన్నారు.

Published : 28 Jun 2024 17:10 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి రెండోసారి అధికారం చేపట్టాలని భావిస్తున్న అధికార డెమొక్రాట్లకు తొలిచర్చలోనే ఊహించని దెబ్బ తగిలింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌తో పోలిస్తే బైడెన్ ప్రదర్శన చాలా ఘోరంగా ఉన్నట్లు నిపుణులు, వీక్షకులు పేర్కొన్నారు. చర్చ సందర్భంగా ఇరువురు పరస్పరం తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. ఒకానొక దశలో సంయమనం కోల్పోయిన ఇరువురు నేతలు వ్యక్తిగత విమర్శలకూ దిగారు.

Tags :

మరిన్ని