ప్లాస్టిక్‌ వద్దు.. జూట్‌ ముద్దు.. ఈటీవీ ప్రత్యేక వీడియో

ప్లాస్టిక్ పుట్టి వందేళ్లైనా వెయ్యేళ్ల ఆయుష్షును వెంట తెచ్చుకుంది. మన కోసం మనమే తయారుచేసుకున్న ఈ పదార్థం ఇప్పుడు భస్మాసుర హస్తమై మన కొంపే ముంచుతోంది.

Updated : 03 Jul 2024 20:21 IST

ప్లాస్టిక్ పుట్టి వందేళ్లైనా వెయ్యేళ్ల ఆయుష్షును వెంట తెచ్చుకుంది. మన కోసం మనమే తయారుచేసుకున్న ఈ పదార్థం ఇప్పుడు భస్మాసుర హస్తమై మన కొంపే ముంచుతోంది. నింగి, నేల, నీరు ఇలా సర్వాంతర్యామిలా ఎక్కడ చూసినా అదే. ఆఖరికి మన ఒంట్లోకి చేరుతోంది. మొత్తంగా ప్రాణకోటినే అమాంతం మింగేయడానికి సిద్ధమవుతున్న ఈ ప్లాస్టిక్ భూతాన్ని వదిలించడానికి ఎన్ని మంత్రాలు వేసినా ఎన్ని తంత్రాలు చేసినా అవన్నీ దూదిపింజల్లా ఎగిరిపోతున్నాయి. ప్రజల అవగాహన ఒక్కటే ఆ భూతాన్ని వదిలించుకునే ఏకైక మార్గం. ఈ సందర్భంగా ఈటీవీ ప్రత్యేక వీడియో..

Tags :

మరిన్ని