Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రకు పటిష్ఠ భద్రత

ఈనెల 29 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో జమ్మూకశ్మీర్ అధికార యంత్రాంగం, పోలీసులు, భద్రతా దళాలు అణువణువూ జల్లెడపడుతున్నాయి. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై భద్రతా బలగాలు డ్రై రన్‌ను నిర్వహించారు.

Published : 27 Jun 2024 13:04 IST

ఈనెల 29 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో జమ్మూకశ్మీర్ అధికార యంత్రాంగం, పోలీసులు, భద్రతా దళాలు అణువణువూ జల్లెడపడుతున్నాయి. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై భద్రతా బలగాలు డ్రై రన్‌ను నిర్వహించారు. రహదారి వెంట భద్రతా ఏర్పాట్లతో పాటు యాత్రికుల కాన్వాయ్‌కు అవసరమైన లాజిస్టిక్స్‌ను పర్యవేక్షించే ఉద్దేశంతో ఈ డ్రై రన్ నిర్వహించారు. మరోవైపు అమర్‌నాథ్ యాత్ర కోసం ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్లు జమ్మూలో ప్రారంభమయ్యాయి. దీని కోసం జనం బారులు తీరారు.

Tags :

మరిన్ని