Tiragabadara Saami Trailer: రాజ్‌ తరుణ్‌ ‘తిరగబడర సామి’ ట్రైలర్‌ వచ్చేసింది

రాజ్‌ తరుణ్‌, మాల్వీ మల్హోత్ర జంటగా నటించిన ‘తిరగబడరసామి’ ట్రైలర్‌ విడుదలైంది

Published : 02 Jul 2024 16:09 IST

రాజ్‌ తరుణ్‌, మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘తిరగబడరసామీ’ (Thiragabadara Saami). ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి తెరకెక్కించారు. మల్కాపురం శివకుమార్‌ నిర్మించారు. మంగళవారం ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ఓ వైవిధ్యభరితమైన కథతో, ఆద్యంతం వినోదాత్మకంగా మూవీని తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

మరిన్ని