IND vs PAK: పాక్‌పై భారత్‌ విన్నింగ్‌ మూమెంట్

ఆసియా కప్‌ సూపర్ -4లో (Asia cup 2023) భాగంగా దాయాది దేశం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 228 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయం సాధించింది. ఇటు బ్యాటింగ్‌.. అటూ బౌలింగ్‌.. ఇలా అన్ని విభాగాల్లో రాణిస్తూ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. పాక్‌ను కట్టడి చేయడంలో కుల్‌దీప్‌ యాదవ్‌ కీలక పాత్ర పోషించాడు. వన్డేల్లో నం.2 జట్టైన పాక్‌ను చిత్తు చేసిన భారత్‌ విన్నింగ్‌ మూమెంట్‌ చూసేయండి.

Published : 12 Sep 2023 13:28 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు