Team India: విశ్వవిజేతల విజయ యాత్ర.. సందడి చేసిన ఆటగాళ్లు

ముంబయిలో టీమ్ఇండియా ప్రపంచ కప్ విజయోత్సవ ర్యాలీ ఘనంగా జరిగింది.

Updated : 04 Jul 2024 23:52 IST

ముంబయిలో టీమ్ఇండియా ప్రపంచ కప్ విజయోత్సవ ర్యాలీ ఘనంగా జరిగింది. క్రికెట్‌ అభిమానులతో ముంబయి సముద్ర తీరం జనసంద్రంగా మారింది. మెరైన్ రోడ్డులో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ప్రపంచ కప్‌ గెలిచిన భారత ఆటగాళ్లు పాల్గొన్నారు. వరల్డ్ కప్‌ విన్నర్స్ ఓపెన్‌ టాప్‌ బస్‌లో నిల్చుని రోడ్‌ షోలో సందడి చేశారు.

Tags :

మరిన్ని