IND vs BAN: పక్కా ప్లానింగ్‌.. కెప్టెన్‌ రోహిత్ అదిరే సెలబ్రేషన్స్‌ వైరల్‌

బంగ్లాదేశ్‌ ఓపెనర్ లిటన్‌ దాస్‌ ఔటైనప్పుడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ సంబరాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ తర్వాత స్వల్ప వ్యవధుల్లో వికెట్లు తీసి భారత్‌ విజయం సాధించింది.

Published : 23 Jun 2024 07:33 IST

భారత్ నిర్దేశించిన 197 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్‌ శుభారంభమే చేసింది. ఓపెనర్ లిటన్ దాస్‌ దూకుడు పెంచే క్రమంలో హార్దిక్‌ బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టాడు. అయితే, ఆ తర్వాత బంతికే సూర్యకుమార్‌ యాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చి లిటన్ పెవిలియన్‌కు చేరాడు. హార్దిక్‌ (4.3వ ఓవర్) స్లో డెలివరీతో బ్యాటర్‌ను బోల్తా కొట్టించడంతో కెప్టెన్ రోహిత్ తన సంతోషాన్ని విభిన్నంగా వ్యక్తపరిచాడు. ఆ వీడియోను మీరూ చూసేయండి..

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు