- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Tamannaah: పార్లమెంట్ నూతన భవనాన్ని సందర్శించిన సినీనటి తమన్నా
సినీనటి తమన్నా నూతన పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు. తనకు అందిన ఆహ్వానం మేరకు పార్లమెంట్ కొత్త భవనానికి విచ్చేశారు. చారిత్రక బిల్లును తీసుకొచ్చిన మోదీ సర్కార్ పై ప్రశంసల వర్షం కురిపించిన తమన్నా మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడం శుభపరిణామమని పేర్కొన్నారు. తాజా రిజర్వేషన్ల బిల్లుతో మహిళలకు మరింత సాధికారత లభిస్తుందనిఈ బిల్లు సామాన్యులు సైతం రాజకీయాల్లో చేరేలా స్ఫూర్తినిస్తుందని వ్యాఖ్యానించారు. తమన్నాతో పాటు మరో నటి దివ్యా దత్తా కూడా హాజరయ్యారు.
సినీనటి తమన్నా నూతన పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు. తనకు అందిన ఆహ్వానం మేరకు పార్లమెంట్ కొత్త భవనానికి విచ్చేశారు. చారిత్రక బిల్లును తీసుకొచ్చిన మోదీ సర్కార్ పై ప్రశంసల వర్షం కురిపించిన తమన్నా మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడం శుభపరిణామమని పేర్కొన్నారు. తాజా రిజర్వేషన్ల బిల్లుతో మహిళలకు మరింత సాధికారత లభిస్తుందనిఈ బిల్లు సామాన్యులు సైతం రాజకీయాల్లో చేరేలా స్ఫూర్తినిస్తుందని వ్యాఖ్యానించారు. తమన్నాతో పాటు మరో నటి దివ్యా దత్తా కూడా హాజరయ్యారు.
మరిన్ని
-
ఒడిషా అమ్మాయి.. తెలుగులో పుడ్ వ్లోగింగ్
-
తెలంగాణ అభివృద్ధికి సహకరించమని ప్రధానిని కోరాం: డిప్యూటీ సీఎం భట్టి
-
ఈవీఎం ధ్వంసం ఘటనలో పిన్నెల్లిని వెనకేసుకొచ్చిన జగన్
-
యునెస్కోలో అసోం పిరమిడ్లు!
-
రాష్ట్రంలో భారాస ఎక్కడుందో టార్చ్లైట్తో వెతుక్కోవాలి..!: సీఎం రేవంత్
-
త్వరలో జగన్ జైలుకు పోక తప్పదు: మంత్రి రామ్‌ప్రసాద్
-
చిన్నారికి కొండంత కష్టం.. దాతల సాయం కోసం ఎదురుచూపులు
-
రిషి సునాక్‌కు మళ్లీ విజయం దక్కేనా?
-
రేషన్ మాఫియాలో ఎండీయూ యజమానులు: మంత్రి నాదెండ్ల మనోహర్
-
ఉప్పాడ సముద్ర తీరం కోతతో మత్స్యకారుల అవస్థలు!
-
పార్లమెంట్లో అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి: మంత్రి సీతక్క
-
పిన్నెల్లికి జగన్ పరామర్శ.. రూ.25 లక్షలు ఖర్చు చేసిన మాజీ సీఎం: హోంమంత్రి అనిత
-
భవిష్యత్‌లో జగన్ ఓదార్పు యాత్రలకే పరిమితం: భానుప్రకాష్ రెడ్డి
-
త్వరలో ఉచిత ఇసుక విధానంపై మార్గదర్శకాలు జారీ!: మంత్రి కొల్లు
-
అవినీతి బయటపడుతుందనే సాక్ష్యాల ధ్వంసం: బోడె ప్రసాద్
-
రోజుకు 7శాతం మరణాలు.. వాయు కాలుష్యం వల్లే..!
-
సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం
-
పారిశ్రామికవాడలో తెరుచుకోనున్న మూతపడ్డ పరిశ్రమ
-
భూగోళాన్ని మింగేస్తోన్న ప్లాస్టిక్.. ఎందుకు అరికట్టలేకపోతున్నాం?
-
ఘనంగా అనంత్ అంబానీ- రాధికల ప్రీవెడ్డింగ్ వేడుకలు
-
ఆర్గానిక్ ఐస్‌క్రీమ్‌తో వ్యాపారం..రూ.కోట్లలో టర్నోవర్ సాధిస్తున్న యువకుడు
-
బిహార్‌లో కూలిన మరో వంతెన.. 16 రోజుల్లో పదోది..!
-
వరంగల్‌ను హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేస్తాం: మంత్రి శ్రీధర్ బాబు
-
ఐదేళ్ల వైకాపా పాలనలో యథేచ్ఛగా గ్రావెల్ మాఫియా
-
దస్త్రాల కాల్చివేతలో ఇద్దరు అరెస్టు
-
అసోంలో వరదల బీభత్సం.. జలదిగ్బంధంలో 2 వేల గ్రామాలు
-
అల్లూరి క్యారెక్టర్ చేయమని ప్రభాస్‌ను కోరతా: శ్యామలా దేవి
-
హోంమంత్రి వంగలపూడి అనిత మీడియా సమావేశం
-
కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభత్సం.. కాలి బూడిదైన ఇళ్లు, వాహనాలు
-
దొడ్డి కొమరయ్యను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి: మంత్రి పొన్నం
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆరు మందులు రాస్తే.. ఐదు కొనుక్కోవాల్సిందే
-
కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై కేసు
-
రక్తంలో కొలెస్ట్రాల్‌పై కొత్త మార్గదర్శకాలు.. తొలిసారి జారీ చేసిన సీఎస్ఐ
-
పిల్లలు పుట్టడంలేదని వివాహిత ఆత్మహత్య
-
అసలు కథ ముందుంది.. ‘కల్కి’ సీక్వెల్‌పై స్పందించిన నాగ్ అశ్విన్
-
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు భంగపాటు.. అధికారం దిశగా లేబర్ పార్టీ