IND vs AFG: బ్యాటింగ్‌లో సూర్య.. బౌలింగ్‌లో బుమ్రా.. మ్యాచ్‌ హైలైట్స్‌ చూశారా?

టీ20 ప్రపంచ కప్‌ సూపర్‌-8 పోరులో భారత్ ఘన విజయం సాధించింది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 47 పరుగుల తేడాతో గెలిచింది.

Published : 21 Jun 2024 07:00 IST

టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 181 పరుగులు సాధించింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సూర్యకుమార్‌ (53; 28 బంతుల్లో 5×4, 3×6) దంచికొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనలో అఫ్గానిస్థాన్‌ సరిగ్గా 20 ఓవర్లలో 134 పరుగులకు కుప్పకూలింది. భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ దెబ్బకు అఫ్గాన్‌ కుదేలైంది. ఈ మ్యాచ్‌ హైలైట్స్‌ను మీరు చూసేయండి.. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు