Suma Adda Promo: ‘సుమ అడ్డా’లో రక్తకన్నీరు సీరియల్‌ ఆడిషన్స్‌.. చూస్తే నవ్వాగదు!

ప్రతి మంగళవారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో ‘సుమ అడ్డా’ (Suma Adda). ఈ వారం ఎపిసోడ్‌ మరింత ఫన్‌ఫుల్‌గా సాగనుంది. జూన్‌25న పూర్తి ఎపిసోడ్ ప్రసారం కానుంది. తాజాగా ప్రోమో విడుదల చేశారు.

Published : 25 Jun 2024 16:50 IST

ప్రతి మంగళవారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో ‘సుమ అడ్డా’ (Suma Adda). ఈ వారం ఎపిసోడ్‌ మరింత ఫన్‌ఫుల్‌గా సాగనుంది. జూన్‌25న పూర్తి ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ వారం ఎపిసోడ్‌లో బుల్లితెర నటీనటులు మధులిక, ప్రియాంక, రాజేశ్‌, మంజుల, రాజ్‌, మహేశ్వరి సందడి చేశారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా ప్రోమో విడుదల చేశారు. మీరూ చూసేయండి.

Tags :

మరిన్ని