Double ISMART: ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ నుంచి మాస్‌ సాంగ్‌ ‘స్టెప్‌ మార్‌’ వచ్చేసింది

 ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ మూవీలో స్టెప్‌మార్‌ అంటూ అదరగొట్టారు రామ్‌. పూరి జగన్నాథ్‌ ఈ మూవీకి దర్శకుడు.

Published : 01 Jul 2024 16:11 IST

రామ్‌ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ (Double ISMART). కావ్య థాపర్ కథానాయిక. సంజయ్‌ దత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీలోని ‘స్టెప్‌ మార్‌’ అంటూ సాగే లిరికల్‌ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు