Sridevi Drama Company: రష్మీపై సుధీర్‌బాబు పంచ్‌లు.. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో ఫన్‌

బుల్లితెర ప్రేక్షకుల్ని ప్రతి ఆదివారం వినోదంలో ముంచెత్తుతున్న కార్యక్రమం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (Sridevi Drama Company). ఈ వారం మరింత అలరించడానికి సిద్ధమైంది. జూన్‌ 2న పూర్తి ఎపిసోడ్‌ ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్‌కు ప్రముఖ నటుడు సుధీర్‌బాబు ముఖ్య అతిథిగా వచ్చి సందడి చేశారు. తాజా ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది. మీరూ చూసేయండి.

Published : 28 May 2024 18:06 IST

Tags :

మరిన్ని