- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Sree Vishnu: ‘వాట్ టు డూ..’ అంటున్న శ్రీవిష్ణు
శ్రీవిష్ణు (Sree Vishnu), రెబా మోనికా జాన్ (Reba John) జంటగా నటించిన చిత్రం ‘సామజవరగమన (Samajavaragamana)’. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘సామజవరగమన’లోని ‘వాట్ టు డూ..(What To Do Lyrical Song)’ పాటను చిత్ర బృందం విడుదల చేసింది. శ్రీమణి ఈ పాటకు సాహిత్యం అందించగా, జెస్సీ గిఫ్ట్ ఆలపించారు. గోపీసుందర్ సంగీత దర్శకుడు.
Published : 20 Apr 2023 19:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రికార్డు గరిష్ఠాలకు సూచీలు.. 24,350 ఎగువన నిఫ్టీ
-
మత్తు ఊబిలో ఎంబీఏ విద్యార్థులు.. డ్రగ్ రాకెట్ణు ఛేదించిన టీజీ న్యాబ్ పోలీసులు
-
వరంగల్ నిట్ విద్యార్థికి రూ.88 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ
-
ఉద్యోగులు పనివేళలు పాటించాల్సిందే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వంచకుడు అంజాద్పై కేసు.. పెళ్లి చేసుకుంటానని బలవంతాన తీసుకెళ్లినట్లు తేజస్విని స్టేట్మెంట్