SA vs IND: సూర్య సెంచరీ.. కుల్‌దీప్‌ 5 వికెట్లు.. మ్యాచ్‌ హైలైట్స్‌ చూశారా?

సిరీస్‌ను సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ అద్భుతం చేసింది. దక్షిణాఫ్రికాను 106 పరుగుల తేడాతో చిత్తు చేసి మూడు టీ20ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మొదటి టీ20 వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. రెండో మ్యాచ్‌లో సఫారీ జట్టు విజయం సాధించగా.. ఇప్పుడు టీమ్‌ఇండియా మూడో టీ20ను సొంతం చేసుకుంది. సూర్యకుమార్‌ సెంచరీతోపాటు కుల్‌దీప్‌ ఐదు వికెట్ల ప్రదర్శన భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మూడో టీ20 హైలైట్స్‌ను చూసేయండి..

Published : 15 Dec 2023 12:29 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు