Rohit sharma: రోబోలా వచ్చి.. ప్రపంచకప్‌ ట్రోఫీని అందుకున్న రోహిత్‌

భారత్‌ విశ్వవిజేతగా నలిచిన వేళ.. ఈ అపూర్వ విజయంతో కెప్టెన్‌ రోహిత్ శర్మ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

Updated : 30 Jun 2024 09:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఫైనల్‌ పోరులో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి.. టీమ్‌ఇండియా టీ20 ప్రపంచ కప్‌ విశ్వవిజేతగా నిలిచింది. ఈ అపూర్వ విజయంతో కెప్టెన్‌ రోహిత్ శర్మ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. మ్యాచ్‌ అనంతరం రోహిత్‌ శర్మ రోబోలా నడుచుకుంటూ వచ్చి ప్రపంచకప్‌ ట్రోఫీని అందుకున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. రోహిత్‌ శర్మతో పాటు జట్టు ఆటగాళ్లు, బోర్డు సభ్యులు, కోచ్‌ ద్రవిడ్‌ సంబరాలు చేసుకున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు