Rohit Sharma: ప్రపంచకప్‌ గెలిచిన తరుణం.. రోహిత్‌ శర్మ భావోద్వేగం చూశారా..

టీ20 ప్రపంచకప్‌ గెలిచిన అనంతరం భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.   

Updated : 30 Jun 2024 09:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో భారత్‌ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో స్టేడియంలోని అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా మ్యాచ్‌ చూసిన అభిమానులు ఆనందానికి హాద్దుల్లేకుండా పోయాయి. ఇక భారత సారథి రోహిత్‌ శర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. గెలిచిన వెంటనే మైదానంలో పడుకున్నాడు. ప్రస్తుతం ఈవీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. 

Tags :

మరిన్ని