Rohit Sharma: వరల్డ్‌ కప్‌తో కెప్టెన్‌ రోహిత్‌ డ్యాన్స్‌ అదుర్స్‌

 భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) డ్యాన్స్‌తో అలరించాడు. వరల్డ్‌ కప్‌తో టీమ్‌ఇండియా ఆటగాళ్లు స్వదేశానికి చేరుకున్న సంగతి తెలిసిందే. దిల్లీ విమానాశ్రయం బయట అభిమానులతో కలిసి సరదాగా డ్యాన్స్‌ వేశాడు. 

Updated : 04 Jul 2024 13:29 IST

టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup) సాధించి విశ్వవేదికపై భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన రోహిత్‌ సేన సగర్వంగా భారత్‌కు చేరుకుంది. గురువారం ఉదయం జట్టు సభ్యుల ప్రత్యేక విమానం దిల్లీలో దిగింది. 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమ్‌ఇండియాకు (Team India) స్వదేశంలో అభిమానులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అభిమానులతో కలిసి రోహిత్ స్టెప్పులు వేసి అలరించాడు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేశాడు. ఈ వీడియోను మీరూ చూసేయండి..

Tags :

మరిన్ని