IND vs ENG: వావ్‌ రిషభ్‌ పంత్.. సూపర్ స్టంపింగ్‌.. వీడియో వైరల్

ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 ప్రపంచ కప్ సెమీస్‌లో భారత వికెట్ కీపర్ రిషభ్‌ పంత్ అద్భుతమైన స్టంపింగ్ చేశాడు.

Published : 28 Jun 2024 07:08 IST

ఇంగ్లాండ్ బ్యాటర్ మొయిన్ అలీ డేంజరస్ ఆటగాడే. క్రీజ్‌లో ఉంటే అలవోకగా భారీ షాట్లు కొట్టేయగలడు. అయితే, అక్షర్ పటేల్‌ వేసిన బంతిని ఆడబోయి మొయిన్ గతి తప్పాడు. అంతే బంతిని అందుకొన్న రిషభ్‌ పంత్‌ క్షణాల్లో స్టంపౌట్‌ చేసేశాడు. ఇప్పుడా వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటో మీరూ చూసేయండి..

Tags :

మరిన్ని