Mumbai: ముంబయిలో గాలివాన బీభత్సం.. హోర్డింగ్‌ కూలి పలువురు మృతి

ముంబయిలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వర్షం ధాటికి ఘాట్‌కోపర్‌లో 100 అడుగుల ఎత్తైన ఇనుప హోర్డింగ్ కూలి. పక్కనే ఉన్న పెట్రోల్ పంపుపై పడిన ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది.

Published : 14 May 2024 11:12 IST

ముంబయిలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వర్షం ధాటికి ఘాట్‌కోపర్‌లో 100 అడుగుల ఎత్తైన ఇనుప హోర్డింగ్ కూలి. పక్కనే ఉన్న పెట్రోల్ పంపుపై పడిన ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. 70 మంది గాయపడ్డారు. కూలిన హోర్డింగ్ కింద ఇంకా పలువురు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. ఈ హోర్డింగ్‌కు అనుమతులు లేవని పోలీసులు గుర్తించడం గమనార్హం. 

Tags :

మరిన్ని