chennai: ఖనిజాల కోసం అన్వేషణ.. లభ్యమైన విమాన శిథిలాలు

సముద్ర గర్భంలోని ఖనిజాలను అన్వేషించేందుకు చేసిన ఓ ప్రయోగం ఎనిమిదేళ్ల రహస్యాన్ని బయటపెట్టింది. 2016లో భారత వైమానిక దళ విమానం ఆంటోనోవ్ ఏఎన్-32 ప్రమాదానికి గురైంది. సముద్రంలో కూలిన ఈ విమానం కోసం భారత వైమానిక దళం ఆరు వారాలు శోధించింది. సముద్ర గర్భంలో ఖనిజాలను కనిపెట్టేందుకు వెళ్లిన ఎన్ఐఓటీ.. ఇప్పుడు ఆ విమాన శకలాలను గుర్తించింది.

Updated : 24 Jan 2024 12:34 IST

Tags :

మరిన్ని