Meta AI: వాట్సాప్‌లో వావ్‌ అనిపించే ‘ఏఐ’ ఫీచర్‌.. ఎలా పని చేస్తుందంటే!

వాట్సాప్.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసెంజర్ యాప్. ఈ కంపెనీకి మాతృ సంస్థ మెటా. అయితే ఈ సంస్థ తాజాగా వాట్సాప్‌లో ఏఐ ఫీచర్‌ను పరీక్షించడం ప్రారంభించింది. ఇప్పటికే కొంత మంది యూజర్ల మెయిన్ చాట్ లిస్టులో మెటా ఏఐ ఐకాన్ కనిపిస్తోంది.

Published : 26 Jun 2024 22:06 IST

వాట్సాప్.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసెంజర్ యాప్. ఈ కంపెనీకి మాతృ సంస్థ మెటా. అయితే ఈ సంస్థ తాజాగా వాట్సాప్‌లో ఏఐ ఫీచర్‌ను పరీక్షించడం ప్రారంభించింది. ఇప్పటికే కొంత మంది యూజర్ల మెయిన్ చాట్ లిస్టులో మెటా ఏఐ ఐకాన్ కనిపిస్తోంది. యూజర్ల మెరుగైన సాంకేతిక సౌకర్యాల కోసమే ఈ అధునాతన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అభివృద్ధి చేసినట్లు ఆ సంస్థ చెబుతోంది. అతి త్వరలో అందరికీ అందుబాటులోకి రానున్న ఈ మెటా ఏఐ ఫీచర్‌ ఎలా పని చేస్తుంది? ఈ ఫీచర్‌ వల్ల వాట్సాప్‌ యూజర్లకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?లాంటి అంశాలను మనకి వివరిస్తున్నారు.. 4 సైట్‌ AI సంస్థ సీఈవో, ప్రముఖ ఐటీ నిపుణులు కొత్త సూర్య.

Tags :

మరిన్ని