- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Anni Manchi Sakunamule: ‘అన్నీ మంచి శకునములే’ నుంచి ‘మెరిసే మబ్బుల్లో’.. లిరికల్ వీడియో
సంతోష్ శోభన్ (Santosh Sobhan), మాళవిక నాయర్ (Malvika Nair) జంటగా నందిని రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’ (Anni Manchi Sakunamule). ఈ సినిమా మే 18న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా నుంచి ‘మెరిసే మబ్బుల్లో’.. లిరికల్ వీడియోను విడుదల చేశారు. మీరూ చూసేయండి.
Published : 20 Apr 2023 16:34 IST
Tags :