IFS: అకౌంట్స్‌ ఆఫీసర్‌గా చేస్తూ ఐఎఫ్‌ఎస్‌లో 83వ ర్యాంకు

. IFS సర్వీసు అలిండియా 83వ ర్యాంకుతో సత్తాచాటాడు.

Updated : 16 May 2024 00:02 IST

మనసుకు నచ్చిన పని చేస్తే.. కలిగే ఆనందం వెలకట్టలేనిది. ఒక్కోసారి లక్షల జీతాలు వచ్చే ఉద్యోగం చేసినా సంతృప్తి ఉండదు. ఏదో తెలియని వెలితి మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఈ విషయాన్ని కాస్త ముందుగానే గ్రహించాడా యువకుడు. చిన్నప్పుడు తనకు ఆహ్లాదాన్ని పంచిన ప్రకృతిపై మమకారం పెంచుకున్నాడు. ఎలాగైనా ప్రకృతికి దగ్గరవ్వాలని.. IFS సర్వీసును ఎంచుకున్నాడు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో అలిండియా 83వ ర్యాంకుతో సత్తాచాటాడు. మరి, ఈ విజయం ఆయన్ను ఎలా వరించింది ? దీని వెనుకున్న కృషేంటి ? అతడి మాటల్లోనే తెలుసుకుందాం.

Tags :

మరిన్ని