North Korea: యుద్ధానికి కిమ్ సై.. సైనిక సంసిద్ధతపై స్వయంగా పర్యవేక్షణ
యుద్ధానికి సిద్ధంగా ఉండాలని తన సైనిక బలగాలను ఇప్పటికే ఆదేశించిన ఉత్తర కొరియా (North Korea) నియంత కిమ్ (Kim Jong Un).. మరోసారి ఆయుధ స్థావరాలను సందర్శించారు. ఓవైపు వరదలతో దేశం అతలాకుతలం అవుతున్నా.. కిమ్ మాత్రం సైనిక సంసిద్ధతను స్వయంగా వెళ్లి మరీ పరీక్షించారు. వచ్చే వారం దక్షిణ కొరియా - అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు చేయనున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తన బలగాలను కిమ్ మరోసారి ఆదేశించారు.
Published : 14 Aug 2023 18:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్‌మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్‌లో రకుల్‌ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్‌రావు