Kalki 2898 AD: ప్రభాస్‌ ‘కల్కి’ రిలీజ్‌ ట్రైలర్‌ వచ్చేసింది

ప్రభాస్‌-నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో వస్తున్న ‘కల్కి’పై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో చిత్ర బృందం మరో ట్రైలర్‌ను విడుదల చేసింది.

Updated : 21 Jun 2024 20:49 IST

ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. కొన్ని రోజుల కిందట విడుదల చేసిన ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచింది. వాటిని ఇంకాస్త రెట్టింపు చేస్తూ చిత్ర బృందం రిలీజ్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది. దీపిక పదుకొణె, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Tags :

మరిన్ని