IND vs AUS: రోహిత్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌.. బౌలర్ల సూపర్‌ ప్రదర్శన.. హైలైట్స్‌ చూశారా?

టీ20 ప్రపంచ కప్‌లో భారత్ సెమీస్‌కు దూసుకుపోయింది. సూపర్‌-8 పోరులో ఆస్ట్రేలియాను అలవోకగా ఓడించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో టీమ్‌ఇండియా ఆధిపత్యం ప్రదర్శించింది.

Updated : 25 Jun 2024 07:06 IST

కెప్టెన్ రోహిత్ శర్మ (92) అద్భుతమైన ఆటతీరుతో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 205 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 181 రన్స్‌కే పరిమితమైంది. దీంతో భారత్‌ సెమీస్‌కు చేరుకోగా.. ఆసీస్‌ తన అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

Tags :

మరిన్ని