Ooru Peru Bhairavakona: ‘ఊరు పేరు భైరవకోన’ నుంచి ‘హమ్మ హమ్మ’ సాంగ్‌ లిరికల్‌ వీడియో

సందీప్‌కిషన్‌ (Sundeep Kishan) కథానాయకుడిగా హాస్య మూవీస్‌ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona) కావ్య థాపర్‌, వర్ష బొల్లమ్మ కథానాయికలు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం నుంచి తాజాగా ‘హమ్మ హమ్మ’.. అంటూ సాగే లిరికల్‌ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. మీరూ చూసేయండి. 

Published : 28 Oct 2023 18:26 IST

Tags :

మరిన్ని