Kalki 2898 AD: ‘కల్కి’ వీడియో సాంగ్‌ వచ్చేసింది: ‘హోప్‌ ఆఫ్‌ శంబల’ చూశారా

ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలోని ‘హోప్‌ ఆఫ్‌ శంబల’ వీడియో విడుదలైంది. 

Published : 04 Jul 2024 19:05 IST

వారణాసి, కాంప్లెక్స్‌, శంబల.. ఈ మూడు ప్రపంచాల చుట్టూ తిరిగే కథతో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచింది. ప్రభాస్‌ (Prabhas) హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్‌ తెరకెక్కించిన ఈ సినిమా కలెక్షన్స్‌ విషయంలో నయా రికార్డులు సృష్టిస్తోంది. ఓ వైపు సినిమా థియేటర్లలో సందడి చేస్తుండగా చిత్ర బృందం తాజాగా ‘హోప్‌ ఆఫ్‌ శంబల’ (Hope of Shambala) వీడియో గీతాన్ని విడుదల చేసింది. రేప‌టి కోసం అంటూ శంబ‌ల ప్ర‌జ‌లు ఎన్నో త్యాగాలు చేస్తూ ఓ త‌ల్లి (దీపికా పదుకొణె) కోసం ఎదురుచూసే సందర్భంలో వచ్చే గీతమిది.

Tags :

మరిన్ని