T20 World Cup Final: ఎమోషన్స్‌.. ఎమోషన్స్‌.. టీ20 ఫైనల్‌ మరో యాంగిల్‌లో చూస్తే...

టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2024) ఫైనల్‌లో భారత్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్‌ సందర్భంగా అభిమానుల భావోద్వేగాన్ని కవర్‌ చేస్తూ ఐసీసీ ఓ వీడియో రిలీజ్‌ చేసింది. 

Updated : 02 Jul 2024 17:52 IST

క్రికెట్‌ అంటే ఆట మాత్రమే కాదు.. అదో భావోద్వేగం అంటారు. దీనికి పర్‌ఫెక్ట్‌ ఉదాహరణ ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2024) ఫైనల్‌. భారత్‌ (Team India) 7 పరుగుల తేడాతో గెలుపొందిన ఈ మ్యాచ్‌ సందర్భంగా ఎమోషన్స్‌ రోలర్‌ కోస్టర్‌లో అభిమానులు రైడ్‌ చేశారు. గెలుస్తామనే ధీమాతో మ్యాచ్‌ చూడటం ప్రారంభించిన ప్రేక్షకులు.. ఒక దశలో ఫలితం ఏమవుతుందో అని భయపడ్డారు. ఇలా ధీమా, భయం కొనసాగి.. చివరకు మనకు ఆనందం దక్కింది. మైదానంలో మ్యాచ్‌ చూడటానికి వచ్చిన ప్రేక్షకుల ఎమోషన్స్‌ కవర్‌ చేస్తూ, మ్యాచ్‌లో కీలక ఘట్టాలు చూపిస్తూ ICC ఓ ప్రత్యేక వీడియో రిలీజ్‌ చేసింది.

Tags :

మరిన్ని