ENG vs USA: ఇంగ్లాండ్‌ పేసర్ క్రిస్‌ జొర్డాన్ హ్యాట్రిక్.. వీడియో చూసేయండి

పొట్టి కప్‌లో బౌలర్లు అదరగొట్టేస్తున్నారు. ఈసారి మూడు హ్యాట్రిక్‌లు నమోదు కావడం విశేషం. తాజాగా ఇంగ్లాండ్ పేసర్ జొర్డాన్ విజృంభించాడు.

Published : 24 Jun 2024 10:29 IST

టీ20 ప్రపంచ కప్‌లో మరో హ్యాట్రిక్‌ నమోదైంది. ఆసీస్‌ స్టార్‌ పేసర్ పాట్ కమిన్స్ రెండు సార్లు నమోదు చేయగా.. ఇప్పుడు ఇంగ్లాండ్ పేసర్ క్రిస్ జొర్డాన్ యూఎస్‌ఏపై హ్యాట్రిక్‌ సాధించాడు. కేవలం 2.5 ఓవర్లలోనే పది పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లను పడగొట్టాడు. ఆ వీడియోను మీరూ చూసేయండి..

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు