Droupadi Murmu: ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం

లోక్ సభ ఎన్నికల తర్వాత తొలిసారి పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించిన ప్రసంగించిన రాష్ట్రపతి

Published : 27 Jun 2024 23:50 IST

దేశంలో అత్యవసర పరిస్థితి విధించటం రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడికి సంబంధించిన అతిపెద్ద చీకటి అధ్యాయమని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము అన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత తొలిసారి పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించిన ప్రసంగించిన రాష్ట్రపతి ప్రభుత్వ ప్రాథమ్యాలను వివరించారు. తమ ప్రభుత్వ విధానాలను విశ్వసించి...ప్రజలు మూడోసారి అధికారం కట్టబెట్టినట్లు చెప్పారు. త్వరలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్ అవతరించనుందని...రాష్ట్రపతి ద్రౌపదీముర్ము వెల్లడించారు.

Tags :

మరిన్ని