T20 world cup: పొట్టి ప్రపంచకప్‌లో ఈ మూమెంట్స్‌ మిస్‌ అయ్యారా.. ఓ లుక్కేయండి

టీ20 ప్రపంచకప్‌ టోర్నీలోని కొన్ని మూమెంట్స్‌ను ఐసీసీ ప్రత్యేక వీడియోలో పంచుకుంది.

Updated : 04 Jul 2024 05:20 IST

టీ20 ప్రపంచకప్‌ ముగిసింది. భారత్‌ విజేతగా నిలిచింది. అభిమానులతోపాటు ఆటగాళ్లకు ఎన్నో మధుర స్మృతులను పంచింది. ఈ టోర్నీలో కొన్ని నాటకీయ పరిణామాలూ చోటుచేసుకున్నాయి. వాటిలో కొన్నింటిని ఐసీసీ ప్రత్యేక వీడియోలో పంచుకుంది.

Tags :

మరిన్ని