Dhee Celebrity Special: ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్‌ 2’.. సరికొత్త గెటప్‌లో కడుపుబ్బా నవ్వించిన ఆది..!

ప్రతి బుధవారం, గురువారం ప్రేక్షకులకు మరింత వినోదం పంచుతున్న సూపర్‌ డ్యాన్స్‌ షో.. ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్‌ 2’ (Dhee Celebrity Special 2). జూన్‌ 19న ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది.

Updated : 16 Jun 2024 21:20 IST

ప్రతి బుధవారం, గురువారం ప్రేక్షకులకు మరింత వినోదం పంచుతున్న సూపర్‌ డ్యాన్స్‌ షో.. ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్‌ 2’ (Dhee Celebrity Special 2). ఈ సీజన్‌లో సెలబ్రిటీలు పోటీపడుతున్నారు. జూన్‌ 19న ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది. మీరూ చూసేయండి. 

Tags :

మరిన్ని