Team India: 1983 TO 2024.. టీమ్‌ఇండియా ‘ప్రపంచ కప్‌’ల సంబురం

తొలిసారి 1983లో వన్డే ప్రపంచ కప్‌ను గెలిచిన టీమ్‌ఇండియా.. తాజాగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. రోహిత్ నాయకత్వంలో అద్భుత ప్రదర్శన చేసి సగర్వంగా ఇంటికి తిరిగొచ్చింది.

Updated : 04 Jul 2024 11:27 IST

టీమ్‌ఇండియా (Team India) ఖాతాలో నాలుగో వరల్డ్‌ కప్‌ చేరింది. ఇందులో రెండు వన్డే ప్రపంచ కప్‌లు, రెండు పొట్టి కప్‌లు ఉన్నాయి. కపిల్‌ దేవ్ సారథ్యంలో మొదటిసారి వన్డే కప్‌ విజేతగా నిలవగా.. ధోనీ నాయకత్వంలో టీ20, వన్డే ప్రపంచ కప్‌లను భారత్‌ కైవసం చేసుకుంది. తాజాగా రోహిత్‌ కెప్టెన్సీలో విండీస్‌-అమెరికా వేదికలుగా జరిగిన పొట్టి కప్‌ను సొంతం చేసుకుంది. అప్పటి.. ఇప్పటి టీమ్‌ఇండియా సంబరాలు ఇలా..

Tags :

మరిన్ని