Chennai: చెన్నైలో భారీ వర్షాలు.. నీట మునిగిన విమానాశ్రయం

చెన్నైలో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్న నేపథ్యంలో అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిగా నీట మునిగింది. దీంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. 33 విమానాలను బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. మరికొన్ని విమానాలను రద్దు చేశారు. మిగ్‌జాం తుపాను ప్రభావంతో చెన్నై సహా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. 

Published : 04 Dec 2023 18:35 IST

Tags :

మరిన్ని