- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Bhola Shankar: మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్.. ‘భోళాశంకర్’ ట్రైలర్ ఆగయా..!
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘భోళాశంకర్’ (Bhola Shankar). మెహర్ రమేశ్ దర్శకుడు. తమన్నా కథానాయిక. సోదరి సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరు చెల్లిగా నటి కీర్తిసురేశ్ (Keerthy Suresh) కనిపించనున్నారు. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ ట్రైలర్‌ను గురువారం సాయంత్రం రామ్‌చరణ్ (Ram Charan) విడుదల చేశారు. చిరు పంచ్ డైలాగ్స్, హావ భావాలు.. కీర్తిసురేశ్ నటనతో ఈ ట్రైలర్ ఆద్యంతం సినీ ప్రియులను అలరించేలా ఉంది. ఇక, కోలీవుడ్ హిట్ మూవీ ‘వేదాళం’కు రీమేక్‌గా ‘భోళా శంకర్’ సిద్ధమైన విషయం తెలిసిందే.
Published : 27 Jul 2023 16:06 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రక్తంలో కొలెస్ట్రాల్‌పై కొత్త మార్గదర్శకాలు.. తొలిసారి జారీ చేసిన సీఎస్ఐ
-
పిల్లలు పుట్టడంలేదని వివాహిత ఆత్మహత్య
-
అసలు కథ ముందుంది.. ‘కల్కి’ సీక్వెల్‌పై స్పందించిన నాగ్ అశ్విన్
-
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు భంగపాటు.. అధికారం దిశగా లేబర్ పార్టీ
-
ద్వారంపూడి వారి కాలుష్య పరిశ్రమ
-
వైకాపా విధేయుల్లో వణుకు.. అంటకాగిన అధికారులపై కూటమి ప్రభుత్వం ఆరా