T20 world cup: మ్యాచ్‌లను మలుపు తిప్పిన క్యాచ్‌లివే..

టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై చివర్లో సూర్య పట్టిన అద్భుతమైన క్యాచ్‌ భారత్‌ టైటిల్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అలాంటి మరిన్ని స్టన్నింగ్‌ క్యాచ్‌లు మీ కోసం..

Updated : 04 Jul 2024 09:31 IST

క్యాచ్‌లే మ్యాచ్‌లను గెలిపిస్తాయంటారు. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై చివర్లో సూర్య పట్టిన అద్భుతమైన క్యాచ్‌ భారత్‌ టైటిల్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇలాంటి ఎన్నో క్యాచ్‌లు ఈ పొట్టి ప్రపంచకప్‌లో మ్యాచ్‌లను మలుపు తిప్పాయి. అలాంటి స్టన్నింగ్‌ క్యాచ్‌లు మీ కోసం..

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు