Bachhala Malli: అల్లరి నరేశ్‌ మాస్‌: ఆసక్తికరంగా ‘బచ్చల మల్లి’ గ్లింప్స్‌

‘బచ్చల మల్లి’గా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు అల్లరి నరేశ్‌. ఈ హీరో పుట్టిన రోజు సందర్భంగా టీమ్‌ గ్లింప్స్‌ విడుదల చేసింది.

Published : 30 Jun 2024 11:01 IST

అల్లరి నరేశ్‌ (Allari Naresh) మాస్‌ లుక్‌లో నటిస్తున్న చిత్రం ‘బచ్చల మల్లి’ (Bachhala Malli). 1990 నేపథ్యంలో సాగే కథతో సుబ్బు మంగదేవి తెరకెక్కిస్తున్నారు. అమృత అయ్యర్‌ కథానాయిక. నేడు నరేశ్‌ పుట్టినరోజు సందర్భంగా  చిత్ర బృందం గ్లింప్స్‌ విడుదల చేసింది. ‘ఎవడి కోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి’ అంటూ హీరో చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకునేలా ఉంది.

Tags :

మరిన్ని