- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Bhola Shankar: ‘రేజ్ ఆఫ్ భోళా’.. మెగా ర్యాప్ ఆంథమ్ రిలీజ్
హైదరాబాద్: చిరంజీవి (Chiranjeevi) నటిస్తోన్న సరికొత్త చిత్రం ‘భోళా శంకర్’ (Bhola Shankar). మెహర్ రమేశ్ దర్శకుడు. సోదరి సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం తాజాగా ‘రేజ్ ఆఫ్ భోళా’ (Rage Of Bhola) పేరుతో ఓ స్పెషల్ సాంగ్‌ను విడుదల చేసింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దీనిని విడుదల చేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈసినిమా నిర్మితమవుతోంది. కీర్తిసురేశ్, తమన్నా కథానాయికలు. మహతి స్వరసాగర్ స్వరాలు అందిస్తున్నారు.
Published : 05 Aug 2023 16:08 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై కేసు
-
రక్తంలో కొలెస్ట్రాల్‌పై కొత్త మార్గదర్శకాలు.. తొలిసారి జారీ చేసిన సీఎస్ఐ
-
పిల్లలు పుట్టడంలేదని వివాహిత ఆత్మహత్య
-
అసలు కథ ముందుంది.. ‘కల్కి’ సీక్వెల్‌పై స్పందించిన నాగ్ అశ్విన్
-
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు భంగపాటు.. అధికారం దిశగా లేబర్ పార్టీ
-
ద్వారంపూడి వారి కాలుష్య పరిశ్రమ