Ante Sundaraniki: సుందరాన్ని మాత్రం ఫాలో అవ్వొద్దు సుమీ!..: నాని

నాని కథా నాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘అంటే... సుందరానికి!’. నజ్రియా ఫహాద్‌ కథానాయిక. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌.వై నిర్మాతలు. జూన్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Published : 03 Jun 2022 19:34 IST

Tags :

మరిన్ని