Aho Vikramaarka: హీరోగా ‘మగధీర’ విలన్‌.. ‘అహో విక్రమార్క’ టీజర్‌ చూశారా!

దేవ్‌గిల్‌ హీరోగా నటిస్తున్న ‘అహో విక్రమార్క్‌’ సినిమా టీజర్‌ విడుదలైంది.

Published : 20 Jun 2024 19:25 IST

‘మగధీర’లో విలన్‌గా నటించి, ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు దేవ్‌గిల్‌ (Dev Gill). ఆయన హీరోగా పేట త్రికోటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘అహో! విక్రమార్క’ (Aho Vikramaarka). త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచారంలో భాగంగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో దేవ్‌గిల్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించారు. అసుర రాజ్యం పేరిట అమాయకులను హింసించే వారిని హీరో ఏం చేశాడనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే!

Tags :

మరిన్ని