- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Chandrababu Arrest: సీఐడీకి చట్టాలు వర్తించవా?: చంద్రబాబు అరెస్టుపై సీనియర్ న్యాయవాది సుబ్బారావు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అరెస్టును ఏపీ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు ఖండించారు. కారణాలు తెలపకుండా చంద్రబాబును అరెస్టు చేయడంపై సీఐడీకి చట్టాలు వర్తించవా? అని ప్రశ్నించారు.
Published : 09 Sep 2023 12:51 IST
Tags :