Laya: ఆ దర్శకుడు కారు ఆపి.. నన్ను బెదిరించాడు!: సినీ నటి లయ

పొలిటికల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న ఓ డైరెక్టర్‌ తన కారు ఆపి.. తనను బెదిరించారని నటి లయ చెప్పారు. తాజాగా ‘ఆలీతో సరదాగా’ సీజన్‌ 2కు ఆమె అతిథిగా విచ్చేశారు.

Updated : 16 May 2024 19:53 IST

పొలిటికల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న ఓ డైరెక్టర్‌ తన కారు ఆపి.. తనను బెదిరించారని నటి లయ చెప్పారు. తాజాగా ‘ఆలీతో సరదాగా’ సీజన్‌ 2కు ఆమె అతిథిగా విచ్చేశారు. సినీ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. పూర్తి ఎపిసోడ్‌ మే 21న ప్రసారం కానుంది.  

Tags :

మరిన్ని