Allu Arjun: ఓటు హక్కు వినియోగించుకున్న అల్లు అర్జున్‌

తెలంగాణ ఎన్నికల్లో (Telangana Assembly Elections) సినీ నటుడు అల్లు అర్జున్‌ (Allu Arjun) తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ పోలింగ్‌ బూత్‌కు చేరుకున్న ఆయన.. సామాన్యుల వెనుక వరుసలో నిలబడి, తన వంతు వచ్చిన తర్వాత ఓటు వేశారు.

Published : 30 Nov 2023 12:21 IST

Tags :

మరిన్ని